Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది - MLA

Follow Udayam on Google
S.Satyanarayana Patnaik Oct 06, 2026 1:10 PM విజయనగరంGeneral
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది - MLA - Udayam
బొబ్బిలిలో ఎమ్మెల్యే బేబినాయన మంగళవారం బొబ్బిలి కోటలో 10 మంది దివ్యాంగులకు ట్రైసైకిల్‌ స్కూటీలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దివ్యాంగులు చదువు, ఉపాధి కోసం గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఈ స్కూటీలు దోహదం చేస్తాయని ఆయన తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...