వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు కలెక్టరేట్‌లో దివ్యాంగుల నూతన పింఛన్ల దరఖాస్తుల్లో ఎదురవుతున్న సదరం ఐడీ–ఆధార్ మిస్‌మ్యాచ్ సమస్యపై వికలాంగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్‌ను కలిసి వివరించారు.
సమస్యను రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి హామీ ఇచ్చారు. దీంతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

