Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగ లబ్ధిదారులకు స్కూటీల అందజేత

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 31, 2026 1:48 PM విశాఖపట్నంGeneral
దివ్యాంగ లబ్ధిదారులకు స్కూటీల అందజేత - Udayam
విశాఖపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగ లబ్ధిదారులకు ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.విశ్వేశ్వరనాయుడు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కవిత స్కూటీలను అందజేశారు. జిల్లాలో 51 మందికి త్రిచక్ర స్కూటీలను అందజేశారు.

Comments

G
Loading comments...