వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కి చెందిన దివీస్ ల్యాబ్స్ మార్కెట్ విలువ రూ.2 లక్షల కోట్లను దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో సన్ ఫార్మా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఫార్మా కంపెనీగా నిలిచింది. బుధవారం కంపెనీ షేరు 5.25% పెరిగి రూ.7,814.50 వద్ద ముగియడంతో విలువ రూ.2.07 లక్షల కోట్లకు చేరింది.
అప్పులు లేకపోవడం, భారీ ఎగుమతులే ఈ వృద్ధికి ప్రధాన కారణాలని విశ్లేషకులు తెలిపారు.
Comments
Loading comments...
