Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దైవ దర్శనం నుంచి వస్తుండగా ప్రమాదం.. తమ్ముడు మృతి, అన్నకు తీవ్ర గాయాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 7:07 PM తూర్పుగోదావరి General
దైవ దర్శనం నుంచి వస్తుండగా ప్రమాదం.. తమ్ముడు మృతి, అన్నకు తీవ్ర గాయాలు - Udayam
వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని తిరిగివస్తున్న ఇద్దరు సోదరులను గండేపల్లి మండలం మురారి వద్ద టిప్పర్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో తమ్ముడు రబ్బా ప్రసాద్‌(22) అక్కడికక్కడే మృతి చెందగా, అన్న నవీన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. నవీన్‌ను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...