వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 22న అంకురార్పణతో వేడుకలు ప్రారంభమవుతాయి.
మూడు రోజులపాటు స్నపన తిరుమంజనం, పవిత్రాల ప్రతిష్ఠ, సమర్పణ నిర్వహించి మహాపూర్ణాహుతితో ముగిస్తారు. ఉత్సవాల నేపథ్యంలో టీటీడీ పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది.
Comments
Loading comments...

