Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 06, 2026 1:59 PM చిత్తూరుGeneral
10 నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలు - Udayam
అమరావతి ఛాంపియన్‌షిప్ కప్-2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఎస్‌డీవో ఉదయ్ భాస్కర్ తెలిపారు. 10న అథ్లెటిక్స్, యోగా, హాకీ, బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తారు. 11న కబడ్డీ, బాస్కెట్‌బాల్, ఆర్చరీ, చెస్, 12న బ్యాడ్మింటన్, ఖోఖో, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఇతర వివరాలకు తమను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...