Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ప్రారంభం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 01, 2026 5:45 PM ఆదిలాబాద్General
జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ప్రారంభం - Udayam
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా యువజన క్రీడల అధికారి అల్లూరి దయానంద రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అథ్లెటిక్స్ వ్యక్తిగత క్రీడ అని, ప్రతిభ కనబరిచిన వారే రాణిస్తారని ఆయన తెలిపారు. పోటీల్లో బాలబాలికలు, సీనియర్ మహిళలు, పురుషులు పాల్గొన్నారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...