Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 85.96% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 30, 2026 5:44 PM ఖమ్మంGeneral
జిల్లాలో 85.96% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి - Udayam
ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఖమ్మం జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 85.96 శాతం పూర్తైంది. గడువులోగా 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర సూచించడంతో అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. నియోజకవర్గాల వారీగా పాలేరు 91.44 శాతంతో తొలి స్థానంలో ఉండగా, వైరా 90.54, మధిర 89.91, సత్తుపల్లి 91.12 శాతంతో ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గం 72.51 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...