Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కోర్టులో కామన్‌ సర్వీస్‌ కేంద్రం

లక్ష్మి దేవి Jul 22, 2026 10:59 AM కామరెడ్డిin about 3 hours
జిల్లా కోర్టులో కామన్‌ సర్వీస్‌ కేంద్రం - Udayam Digital
కామారెడ్డి జిల్లా కోర్టులో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ కోసం తాత్కాలిక కామన్‌ సర్వీస్‌ కేంద్రాన్ని న్యాయమూర్తి ముక్తిద ప్రారంభించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ఇబ్బందుల తొలగింపునకు ఇది ఉపయోగపడుతుంది. కక్షిదారులు, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజేశ్‌ చంద్ర, అదనపు కలెక్టర్‌ విక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...