Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి

Follow Udayam on Google
babu varun Aug 18, 2026 10:16 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి - Udayam
ఎల్ నినో ప్రభావంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలు, తెలంగాణ జలసిరి పనులు, ఆరోగ్య అంశాలపై రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...