Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర వేడుకల్లో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 14, 2026 6:45 PM ములుగు General
స్వాతంత్య్ర వేడుకల్లో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం పీవీసీ క్యూఆర్‌ కోడ్‌ స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే తెలిపారు. తంగేడు మైదానంలో జరిగే వేడుకల్లో కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్ర మంత్రి సీతక్క చేతుల మీదుగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందజేయనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...