Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమనపల్లిలో SIR నోటీసుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 10:50 AM నల్గొండGeneral
భీమనపల్లిలో SIR నోటీసుల పంపిణీ - Udayam
గుడిపల్లి మండలం భీమనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాయినిపాలెం 276వ పోలింగ్‌ బూత్‌లో రెండో విడత ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు నోటీసులు అందజేశారు. ఈ నోటీసులను బీఎల్‌ఓ ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. బీఎల్‌ఓ మార్తమ్మ, బీఎల్‌ఏలు కొప్పెర మధు, బిలకంటి రాజు అభ్యంతరాల వివరాలను ఓటర్లకు వివరించారు. నోటీసులు అందుకున్న వారు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...