Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్య కార్మికులకు వర్షపుకోట్లు పంపిణీ

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 31, 2026 12:08 PM ఆదిలాబాద్General
పారిశుద్ధ్య కార్మికులకు వర్షపుకోట్లు పంపిణీ - Udayam
సిరికొండలో పారిశుద్ధ్య కార్మికులకు సర్పంచ్‌ బొడ్డు దత్తాత్రి వర్షపుకోట్లు పంపిణీ చేశారు. వర్షాల సమయంలోనూ విధులకు ఆటంకం లేకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...