వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కొండ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి చొరవతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను జాగీర్యాలలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బండి నరసయ్యకు రూ.60 వేలు, చిన్నోళ్ల రాజగంగారాంకు రూ.24,500 అందించారు.
ధర్పల్లి రచనకు రూ.17 వేలు, మంగారపు రాజేశ్వర్‌కు రూ.7,500 చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా సహకరించిన సునీల్ కుమార్‌కు గ్రామ కాంగ్రెస్ శాఖ ధన్యవాదాలు తెలిపింది.
Comments
Loading comments...

