వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 1,400 మొక్కలు పంపిణీ చేసినట్లు ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ బి. భూషణ్ సాహు తెలిపారు. నగరంలోని మహారాజా సంస్కృత పాఠశాలలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని భూషణ్ సాహు పేర్కొన్నారు. బ్యాంక్ మేనేజర్ భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

