Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెయ్యి కిలోల ఉల్లిగడ్డల పంపిణీ

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 7:16 AM వరంగల్General
వెయ్యి కిలోల ఉల్లిగడ్డల పంపిణీ   - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్‌లో కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో వెయ్యి కిలోల ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేశారు. వరంగల్ చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలిరావడంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Comments

G
Loading comments...