Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగమ్మ ఆలయ పునర్నిర్మాణంపై వివాదం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 04, 2026 4:48 PM చిత్తూరుGeneral
గంగమ్మ ఆలయ పునర్నిర్మాణంపై వివాదం - Udayam
కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ పునర్నిర్మాణం వివాదాస్పదంగా మారింది. గర్భగుడిని దక్షిణం వైపు జరిపించేందుకు ఆలయ కమిటీ సిద్ధమవగా, దానికి పూజారుల బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గర్భగుడిని పక్కకు జరిపే ప్రసక్తే లేదని పూజారులు స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఆలయ కమిటీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Comments

G
Loading comments...