Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో రగడ

Follow Udayam on Google
భరత్ తేజ Jul 23, 2026 5:46 PM హైదరాబాద్General
ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో రగడ - Udayam
ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. కోదండరాం, అద్దంకి దయాకర్‌లతో మహిళా ఉద్యమకారులు వాగ్వాదానికి దిగారు. కమిటీ ఉద్యమకారులకు అన్యాయం చేస్తోందని, మహిళా ఉద్యమకారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. అభిప్రాయ సేకరణ తూతూమంత్రంగా సాగుతోందని మండిపడ్డారు.

Comments

G
Loading comments...