Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య సేవలపై మంత్రి దామోదరతో బీర్ల చర్చ

Follow Udayam on Google
Harika Aug 22, 2026 6:50 PM యాదాద్రి భువనగిరిGeneral
వైద్య సేవలపై మంత్రి దామోదరతో బీర్ల చర్చ - Udayam
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను తెలంగాణ ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి లడ్డూ ప్రసాదాన్ని మంత్రికి అందజేశారు. ఆలేరు నియోజకవర్గం, యాదాద్రి భువనగిరి జిల్లాలో వైద్య, ఆరోగ్య రంగ అభివృద్ధి, మెరుగైన వైద్య సేవలపై చర్చించారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...