Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి నేతలతో మంత్రి ఆనం చర్చలు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 3:11 PM ప్రకాశం General
కూటమి నేతలతో మంత్రి ఆనం చర్చలు - Udayam
ఒంగోలులో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూటమి నేతలతో సమావేశమయ్యారు. ఎంపీ మాగుంటతో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లతో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడం, కూటమి నేతల మధ్య సమన్వయంపై చర్చించారు. నియోజకవర్గాల్లోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేలు కోరారు.

Comments

G
Loading comments...