వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల MLC ఎన్నికల నేపథ్యంలో BRS అభ్యర్థిత్వంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ సమస్యలపై నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. అయితే అభ్యర్థిత్వంపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Loading comments...

