వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీసుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పీఎస్ పరిధిలో 71 మంది రౌడీషీటర్లు ఉండగా కొందరికే కౌన్సిలింగ్ నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది రౌడీషీటర్లకు ప్రజాప్రతినిధుల మద్దతు ఉండటంతో పోలీసులు సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దీంతో కౌన్సిలింగ్ విషయంలో కొందరికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడంపై చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

