వార్తలకు తిరిగి వెళ్లండి

ధనుష్ ‘మారి’ ఫ్రాంచైజీలో మూడో భాగం ‘మారి 3’ తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు బాలాజీ మోహన్‌కు ధనుష్ కథా ఆలోచన చెప్పగా, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు సమాచారం.
అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సినిమా పట్టాలెక్కనుంది. తొలి భాగానికి సంగీతం అందించిన అనిరుధ్ మూడో భాగానికి తిరిగి వచ్చే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Loading comments...

