వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లాలో విద్యార్థులు, ప్రజలకు పోలీస్ చట్టాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ సూచించారు.
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అపరిచితుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

