Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 10:43 AM నల్గొండGeneral
కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు - Udayam
కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లకు అవకాశం ఇవ్వకపోవడంతో వృద్ధులు నిరాశ చెందుతున్నారు. ఓఏపీ సైట్‌ అందుబాటులో లేకపోవడంతో దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారు. ఎన్నికల హామీ అమలు కాలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం అనుమతించిన పింఛన్లకే దరఖాస్తులు తీసుకుంటున్నామని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 1,600 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...