Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఛైర్మన్ ఆశావాహులకు షాక్

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 12:59 PM పల్నాడు General
మున్సిపల్ ఛైర్మన్ ఆశావాహులకు షాక్ - Udayam
మున్సిపల్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించడంతో పల్నాడులో ఛైర్మన్ ఆశావాహులు నిరాశ చెందారు. కౌన్సిలర్‌గా గెలిచి ఏడాదైనా ఛైర్మన్ అవకాశం వస్తుందని భావించి ఫ్లెక్సీలు, జన సమీకరణ చేసిన వారు వెనక్కి తగ్గుతున్నారు. ఐదేళ్లూ ఒకరే ఛైర్మన్‌గా ఉండటంతో ఆర్థిక బలం ఉన్నవారికే అవకాశం దక్కవచ్చని నేతలు చర్చించుకుంటున్నారు.

Comments

G
Loading comments...