వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా జూలై నెలలోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దేశ దీర్ఘకాలిక సగటు వర్షపాతం 280.4 మిల్లీమీటర్లు కాగా, అందులో కేవలం 94 శాతమే కురిసే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.
గడిచిన జూన్ నెలలో దేశవ్యాప్తంగా ఏకంగా 40 శాతం మేర వర్షపాత లోటు నమోదైందని ఆయన వివరించారు.
Comments
Loading comments...

