Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 11, 2026 11:53 AM గుంటూరుGeneral
పాఠశాల నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం - Udayam
నగరంపాలెంలో అనాథ బాలికలు దివ్య, నాగమల్లేశ్వరి పాఠశాల నుంచి అదృశ్యమయ్యారు. నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టారు. గతంలో వీరి కోసం వచ్చి వాదించిన ఓ వ్యక్తి అపహరించాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిస్తే 8688831336, 8688831612 నంబర్లకు చెప్పాలని కోరారు.

Comments

G
Loading comments...