Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకల్య పింఛన్ కోసం ఎదురుచూపు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 29, 2026 11:27 AM నిర్మల్ General
వైకల్య పింఛన్ కోసం ఎదురుచూపు - Udayam
మామడ మండలం జమ్లానాయక్ తండాకు చెందిన భూమానాయక్‌కు 79 శాతం లోకోమోటార్ వైకల్యం ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. రెండేళ్ల క్రితమే సదరం ధ్రువీకరణ పత్రం పొందినా ఇప్పటికీ వైకల్య పింఛన్ మంజూరు కాలేదని కుటుంబం తెలిపింది. ప్రస్తుతం భార్య కూలీ పనితో కుటుంబాన్ని పోషిస్తోంది. పింఛన్ మంజూరు చేసి జీవనోపాధికి అండగా నిలవాలని భూమానాయక్ కోరుతున్నారు.

Comments

G
Loading comments...