Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 31, 2026 2:30 PM ఏలూరుGeneral
దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల - Udayam
దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్, రిజెక్టెడ్ జాబితాలను విడుదల చేసినట్లు సహాయ సంచాలకులు రామ్ కుమార్ తెలిపారు. వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 9 సాయంత్రం 5 గంటల్లోపు ఏలూరు కలెక్టరేట్లోని దివ్యాంగుల సహాయ సంచాలకుల కార్యాలయంలో ఆధారాలతో సమర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...