వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు రిటర్నబుల్ ప్రాతిపదికన దక్కించుకున్నట్లు సమాచారం. డీల్ విలువ రూ.80 కోట్లకు సవరించగా, కొనుగోలుదారులు రూ.75 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.
వసూళ్లలో లోటు వస్తే 45 రోజుల్లో భర్తీ చేస్తానని యశ్ హామీ ఇచ్చారు. దిల్ రాజుతో మరో సినిమా చేయనున్నట్లు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

