వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం రూరల్ మండలంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్యాన్ని ప్రతి నెలా పర్యవేక్షించాలని జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు.
చినబొండపల్లిలో సంచార చికిత్సా శిబిరాన్ని తనిఖీ చేసి బీపీ, షుగర్ రోగుల వివరాలు, పరీక్షలు, మందుల వినియోగం, ఆన్లైన్ నమోదును పరిశీలించారు. గత నెలతో పోల్చి రోగుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

