వార్తలకు తిరిగి వెళ్లండి

నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మూకుత్తి అమ్మన్ 2’ తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో రానుంది. సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డా. ఇషారి కె. గణేశ్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను దీపావళికి విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని తమిళ చిత్రవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రెజీనా, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Loading comments...

