Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలో మహబూబ్ నగర్ ఎంపీ

Follow Udayam on Google
Anji Kummari Sep 25, 2026 2:58 PM మహబూబ్‌నగర్తెలంగాణ
దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలో మహబూబ్ నగర్ ఎంపీ - Udayam
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సెంట్రల్ చౌక్ వద్ద దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ దేశం కోసం జీవించిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని అన్నారు. వారి ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...