Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో 87.07 శాతం ఓటర్ల డిజిటలైజేషన్

Follow Udayam on Google
రచన దేవి Aug 12, 2026 11:09 AM జయ శంకర్ భూపాలపల్లి General
భూపాలపల్లిలో 87.07 శాతం ఓటర్ల డిజిటలైజేషన్ - Udayam
భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 2,77,882 మంది ఓటర్లకు గాను 2,41,949 ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. దీంతో 87.07 శాతం ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 35,933 ఫారాలు తిరిగి తీసుకోలేని జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇందులో 22,719 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, 6,255 మంది మృతులు ఉన్నారు. ఈ వివరాలను ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితాలో వెల్లడించనున్నారు.

Comments

G
Loading comments...