Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ పేమెంట్స్: జాగ్రత్త!

Follow Udayam on Google
Sonal Mehrotra May 27, 2026 10:42 AM హైదరాబాద్General
డిజిటల్ పేమెంట్స్: జాగ్రత్త! - Udayam
బక్రీద్ వేళ గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటల్ చెల్లింపులపై వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ హెచ్చరించారు. ఇటీవల నకిలీ యాప్ స్క్రీన్‌షాట్లతో రూ.5 వేలు కట్టినట్లు నమ్మించి, రూ.68 వేల విలువైన పశువులతో కొందరు మోసగాళ్లు పరారయ్యారు. అందుకే వ్యాపారులు జాగ్రత్త వహించాలి.

Comments

G
Loading comments...