వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరి కలెక్టరేట్‌లో 'ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్' మోడల్ డిస్ట్రిక్ట్ వర్క్‌షాప్‌ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు. రాష్ట్రంలో యాదాద్రి భువనగిరిని మోడల్ జిల్లాగా ఎంపిక చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ప్రజల హెల్త్ ప్రొఫైల్ కోసం ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగి వివరాలను ఏబీడీఎం యాప్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

