Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోరి కొత్తపల్లిలో డిజిటల్‌ క్రాప్‌ సర్వే

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 9:53 AM జయ శంకర్ భూపాలపల్లి General
గోరి కొత్తపల్లిలో డిజిటల్‌ క్రాప్‌ సర్వే - Udayam
గోరి కొత్తపల్లి మండలంలో పంటల సాగు వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్‌ క్రాప్‌ సర్వే కొనసాగుతోంది. రెవెన్యూ గ్రామ వాలంటీర్లు క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. పంట నమోదు సమయంలో రైతులు పట్టాదార్‌ పాస్‌బుక్‌, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌ సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. పంట రకం, విత్తిన తేదీ తదితర వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...