వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సి రావడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతోంది. బోధనతో పాటు ఇతర పనుల భారం పెరుగుతోంది.
జిల్లాలో 251 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అదనపు ఉపాధ్యాయుల అవసరంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని డీఈవో వెల్లడించారు.
Comments
Loading comments...

