Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్యాపకుల కొరతతో డైట్ కళాశాలలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 12, 2026 8:13 AM మహబూబ్‌నగర్General
అధ్యాపకుల కొరతతో డైట్ కళాశాలలు - Udayam
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ ప్రభుత్వ బీఈడీ, డైట్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీని తొలగించి, పాఠశాల ఉపాధ్యాయులను నియమించడంతో బోధన నిలిచిపోయింది. డిప్యూటేషన్‌పై వచ్చిన వారు బోధించడానికి ఆసక్తి చూపడం లేదు. నూరు మంది ఛాత్రోపాధ్యాయులకు 16 మంది అధ్యాపకులు కావాల్సి ఉండగా ఇద్దరే పనిచేస్తున్నారు. దీంతో విద్యార్థులు తరగతులకు రావడం లేదు, పర్యవేక్షణ పూర్తిగా కరువైంది.

Comments

G
Loading comments...