వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఓ మహిళ తన మూడేళ్ల కుమారుడిని గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా బాలుడు ఏడవడంతో ఈ ఘటన జరిగినట్లు విచారణలో వెల్లడైంది.
జూన్ 28న జరిగిన ఘటనను కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచిపెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల భర్తకు విషయం తెలియడంతో కేసు వెలుగులోకి వచ్చిందని, దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
