Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలుపే నలుగురి ప్రాణాలు తీసిందా?

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 10:01 AM ఏలూరుGeneral
మలుపే నలుగురి ప్రాణాలు తీసిందా? - Udayam
ఐతంపూడి లాకుల వద్ద మలుపు కారణంగా కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఒకరు ప్రాణాలతో బయటపడగా, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. నరసాపురంలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న ఆరుగురు స్నేహితుడి సోదరుడి వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మలుపు కారణంగా కారు అదుపుతప్పినట్లు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...