వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతికి చెందిన స్మార్టెక్ అధినేత శ్రీనివాస్ తేజ మాదల (డైమండ్ తేజ) బీజేపీలో చేరారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు యువకులు కూడా బీజేపీలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

