Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 12, 2026 10:45 AM కరీంనగర్General
కరీంనగర్‌లో ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’ - Udayam
ప్రజా సమస్యలను నేరుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆగస్టు 12న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 0878 2233333 నంబర్‌కు ఫోన్ చేసి ఎమ్మెల్యేతో మాట్లాడవచ్చు. నిర్దేశించిన తేదీ, సమయంలో మాత్రమే కాల్స్ స్వీకరిస్తారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయవచ్చు.

Comments

G
Loading comments...