Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో నేడు ‘డయల్ యువర్ సీఎండీ’

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 10:42 AM విశాఖపట్నంGeneral
విశాఖలో నేడు ‘డయల్ యువర్ సీఎండీ’ - Udayam
విశాఖలోని APEPDCL కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నారు. వినియోగదారులు విద్యుత్ సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకెళ్లవచ్చు. విద్యుత్ అంతరాయాలు, వోల్టేజీ లోపాలు, కొత్త కనెక్షన్ల జాప్యం, ట్రాన్స్‌ఫార్మర్ మార్పిడి వంటి సమస్యలపై 86884 00499కు ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...