Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ది ప్యారడైజ్ నుంచి మెలోడీ లోడింగ్

Follow Udayam on Google
Ram Sep 09, 2026 1:02 PM జాతీయంవినోదం
ది ప్యారడైజ్ నుంచి మెలోడీ లోడింగ్ - Udayam
ప్యారడైజ్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఆయా షేర్’, ‘యెష నాగుల’ పాటలు ప్రేక్షకుల్లో, ముఖ్యంగా నాని అభిమానుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో ఓ అభిమాని "ఓ మంచి లవ్ సాంగ్ లేదా ?” అంటూ చిత్ర బృందాన్ని ప్రశ్నించారు. దీనికి స్పందించిన మేకర్స్ “మంచి లవ్ మెలోడీ సిద్ధం అవుతోంది” అంటూ ఇచ్చిన సమాధానం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది

Comments

G
Loading comments...