Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిరక్షాబంధన్ వేడుకలు మాజీ ఎంపీపీ నల్ల సారిక వన్ మంత్ రెడ్డి స్వగృహంలో

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 28, 2026 2:38 PM నిజామాబాద్General
ధర్పల్లిరక్షాబంధన్ వేడుకలు మాజీ ఎంపీపీ నల్ల సారిక వన్ మంత్ రెడ్డి స్వగృహంలో - Udayam
ధర్పల్లి మండలంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి స్వగృహంలో రాఖీ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు ఆనందోత్సాహాలతో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీలు కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Comments

G
Loading comments...