వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీ, ఎమ్మార్వో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో రెండు పిచ్చికుక్కలు సంచరిస్తుండటంతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఈ కుక్కల దాడిలో ఐదుగురు వ్యక్తులు కరవులకు గురైనట్లు సమాచారం
ముఖ్యంగా చిన్నపిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని, పిల్లలు, వృద్ధులు ఆ ప్రాంతాల్లో సంచరించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని గ్రామ ప్రజలను కోరారు పిల్లలను జాగ్రత్తగా ఉంచాలని అన్నారు
Comments
Loading comments...

