వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి పాత బస్టాండ్ ప్రాంతంలో ఇటీవల నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మించిన ఈ మరుగుదొడ్లతో ప్రయాణికులు, స్థానిక ప్రజలకు సౌకర్యం కలగనుంది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ తెలిపారు.
ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, మాజిద్, పిండి రాజ్ కుమార్, ప్రశాంత్,
Comments
Loading comments...

